ఉదయం నిద్రలేవగానే ఒక్క పనిచేయడం అలవాటు చేసుకుంటే చాలు.

విటమిన్ డి స్థాయులు సహజంగా వాటంతట అవే పెరిగిపోతాయి.

ఉదయం వేళల్లో సాధారణ అలవాటు శరీరంలో విటమిన్ డి స్థాయిలను సహజంగా పెంచుతుంది

ఉదయపు సూర్యకాంతి ఎముకలను బలోపేతం చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ప్రతి ఉదయం తెలవారే సమయంలో అరగంట సేపు ఎండలో కూర్చొవాలి

ఇలా చేయడం వల్ల శరీరం సూర్యరశ్మికి గురై సొంతంగా విటమిన్ డి ఉత్పత్తి లభిస్తుంది

రోజూ కేవలం అరగంట సేపు సూర్యరశ్మి తీసుకుంటే చాలు. జీవితాంతం విటమిన్ డి మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు.

చర్మానికి సూర్యరశ్మి నేరుగా తగలలాంటే తేలికగా, వదులుగా ఉన్న దుస్తులు ధరించడం ముఖ్యం.