తమలపాకు రసం తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

తమలపాకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి

జీవక్రియను మెరుగుపరుస్తుంది

రోగనిరోధక శక్తి బలపడుతుంది

చాతిలో నొప్పి, గుండెలో మంట తగ్గుతుంది

కడుపు సమస్యలు దూరం అవుతాయి

తమలపాకులోని లాక్సేటివ్స్ రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి