సమ్మర్ లో పైనాపిల్ తినకూడదా.. తింటే ఏమౌతుంది..

పైనాపిల్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో వేడిని తగ్గించడంలో సాయం చేస్తాయి.

 కీళ్ల నొప్పుల నుంచి  ఉపశమనం కలిగిస్తాయి.

పైనాపిల్‌‌ను తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో పైనాపిల్ సాయం చేస్తుంది.

పైనాపిల్‌లోని బ్రోమెలైన్ అనేఎంజైమ్.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే కడుపు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుంది.

పైనాపిల్ తీసుకోవడం వల్ల కొందరికి అలర్జీ వస్తుంది. గొంతులో దురద, పెదవుల వాపు వంటి కొన్ని అలర్జీ సమస్యలు ఉన్నాయి

ఈ పైనాపిల్ ని సమ్మర్ లో ఎక్కువగా తినకూడదు మితంగా తినాలి. పైనాపిల్ ఎక్కువగా తినడం మంచిది కాదు.