గుండె ఆరోగ్యం కోసం  ఆహారానికి చాలా  ప్రాముఖ్యత ఉంది.

కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో చేర్చుకుంటే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

తినే ఆహారం సరైన విధంగా లేకపోవడంతో గుండె సమస్యలతో బాధపడుతున్నారు

వాల్‌నట్స్‌ మన గుండెకు కావలసిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా కలిగి ఉంటాయి

బాదాంలో విటమిన్-ఇ, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది ప్రతి రోజు 5-6 బాదాం పప్పులు తినడం వల్ల గుండె పని తీరు మెరుగవుతుంది.

చిన్నదిగా కనిపించే ఎండు ద్రాక్షలు పెద్ద ప్రయోజనాలను ఇస్తాయి ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండెకు మంచివిగా పనిచేస్తాయి.

ఆప్రికాట్‌లలో ఫైబర్, విటమిన్-ఎ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

డేట్స్‌లో పొటాషియం,పిస్తా పప్పులు ఒమేగా-3 ఫ్యాట్స్‌తో పాటు ఫైబర్,జీడిపప్పులో మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు ఉండటంతో ఇవి గుండెకు మేలు చేస్తాయి.