దొండకాయలు ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తాయి.

వేసవిలో ఎక్కువగా లభించే ఈ కూరగాయలో ఫైబర్, నీటి శాతం  ఎక్కువగా ఉంటుంది

జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికీ, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

దొండకాయల్లో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో  చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది

దొండకాయల్ని తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

దొండకాయలలో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి.  వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదు.

బరువు అదుపులో ఉండి దొండకాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటంతో

దొండకాయలు తినడం వల్ల నొప్పులు వాపులు సమస్యలను తగ్గిస్తాయి.