డయాబెటిస్ డోంట్ వర్రీ..  మీకోసమే ఈ డ్రైఫ్రూట్స్

చాలా డ్రైఫ్రూట్స్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది

వీటిని తిన్నాక రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరుగుతాయి

కానీ.. ఏడు డ్రైఫ్రూట్స్‌తో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు

పిస్తాపప్పులతో రక్తంలో షుగర్ లెవల్స్‌ తగ్గుతుంది

వాల్‌నట్స్‌ వల్ల ఇన్సులిన్ నిరోధకతకు కారణమైన వాపును తగ్గిస్తాయి

ఎండుద్రాక్షలు మితంగా తీసుకుంటే టైప్ 2 డైయాబెటిస్ వారిలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగవు

బాదం.. షుగర్ వ్యాధి ఉన్న వారికి చాలా ముఖ్యం

జీడిపప్పును మితంగా తీసుకుంటే రక్తంలో చెక్కర నియంత్రణకు సహాయపడుతుంది

ఖర్జూరంలో తీపి అధికం  కానీ గ్లెసెమిక్ ఇండెక్స్ మీడియంగానే ఉంటుంది

అంజీర్ రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది.. వీటిని తక్కువగానే తినాలి