ఒక్క గ్లాస్  ఈ జ్యూస్‌ తాగండి..  కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి.!

  పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి.

 ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

  రక్తపోటు సమస్యతో బాధపడేవారికి పాలకూర జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది

  రక్తప్రసరణ మెరుగై గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

 కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడేందుకు దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు

  క్యాన్సర్‌ను తరిమికొట్టడంలో కూడా పాలకూర జ్యూస్‌ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

   కంటి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఇందులోని డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.