చాలా మంది ప్రోటీన్ కోసం చికెన్ ఎక్కువగా తింటారు
అయితే, చికెన్ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. అవేంటంటే..
పాల ఉత్పత్తులు
స్వీట్లు
నిమ్మకాయలు లేదా నారింజ
వేయించిన ఆహారాలు
ఆల్కహాల్
చికెన్ తిన్న తర్వాత వీటిని తింటే గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి
Related Web Stories
ఈ వేసవి పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి..
పేగు ఆరోగ్యానికి 6 ప్రోబయోటిక్ సూపర్ ఫుడ్స్..
సమ్మర్ లో అలోవెరా జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా..
మలబద్ధకంతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించండి..