మలబద్ధకంతో బాధపడుతున్నారా..?
అయితే ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
అలోవెరా జ్యూస్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది
పెరుగు ఇది పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకం యొక్క ప్రభావాలను నివారించడంలో సహాయపడుతుంది
పరగడుపున అర లీటర్ గోరువెచ్చని నీరు తాగాలి.
రోజూ 2, 3 గ్లాసుల మజ్జిగ తాగితే మంచిది.
పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.
బెల్లం పొడి, నెయ్యిలను సమ భాగాలుగా తీసుకొని.. రెండింటినీ కలిపి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత తినండి.
పుచ్చ, కర్బూజ, దోస లాంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినాలి.
Related Web Stories
వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Beetroot Leaves:బాబోయ్.. బీట్రూట్ ఆకులతో ఇన్ని బెనిఫిట్సా..
ఎండుద్రాక్ష నీరుతో ఇన్ని ఉపయోగాలా..
ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..