ఆపిల్ తిన్నాక
నీళ్లు తాగుతున్నారా..
చాలా సార్లు నీళ్లు తాగిన తర్వాత పండ్లు తినడమో లేదా పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడమో చేస్తుంటారు చాలామంది.
అయితే ఆపిల్‌లో ఉండే విటమిన్లు, ఫైబర్,ఖనిజాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే.
ఇవి తిన్నవెంటనే వేగంగా జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఒకవేళ మీరు ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైమ్లు పలుచబడతాయి.
జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదించి కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది.
అలాగే ఆపిల్ తినబోయే ముందు కూడా నీళ్లు తాగడం అస్సలు మంచిది కాదు.
అయితే, అల్పాహారం తర్వాత ఆపిల్ తినవచ్చు. ఆపిల్ తిన్న కనీసం అరగంట నుంచి ఒక గంట తర్వాత నీరు తాగాలి.
Related Web Stories
పడుకోగానే చెమటలా.. మీరు డేంజర్లో ఉన్నట్టే
ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ సమస్యలొస్తాయి జాగ్రత్త..
పొరపాటున పుచ్చకాయ గింజలు మింగితే జరిగేది ఇదే..
ఎండాకాలంలో వడగాల్పులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి