పడుకోగానే చెమటలా.. మీరు డేంజర్‌లో ఉన్నట్టే

వేసవిలో చెమటలు పట్టడటం కామన్

కొంతమందికి చల్లటి వాతావరణంలో కూడా నిద్రలో విపరీతంగా చెమటలు పడతాయి

ఇది పలు వ్యాధులకు సంకేతమని చెప్పుకోవచ్చు

చల్లటి వాతావరణంలో చెమటలకు హైపర్ థైరాయిడిజం కారణం

థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం వల్ల హైపర్ థైరాయిడిజం వస్తుంది

ఇది అధికంగా పనిచేస్తే శరీరంలో వేడి పెరిగి..నిద్రలో చెమటలు పడతాయి

మానసిక ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా చెమటలు ఎక్కువగా వస్తాయి

వయస్సు పైబడిన మహిళల్లో  హార్మోన్ల మార్పుల వల్ల కూడా శరీరంలో వేడి పెరుగుతుంది

మెనోపాజ్ దశలో శరీరంలో ఆవలెస్ట్  వల్ల కూడా చెమటలు పెరిగేందుకు కారణం

టీబీ, లుకేమియా, హెచ్‌ఐవీ రోగులకు కూడా రాత్రిపూట చెమటలు పడతాయి

చల్లటి వాతావరణం, సరైన వెంటిలేషన్ ద్వారా చెమటలు పట్టకుండా చూసుకోవచ్చు