బీట్‌రూట్ ఆకులతో ఇన్ని బెనిఫిట్సా..
బీట్‌రూట్‌లో ఎన్ని పోషకాలు ఉంటాయో.. వాటి ఆకుల్లో సైతం అన్ని పోషకాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిలో ఎ, సి, బి 6 విటమిన్లతో పాటు ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
బీట్‌రూట్ ఆకులు తింటే.. ఇన్ఫెక్షన్లు దరి చేరవు.
వీటిలో ఉండే విటమిన్ సి కారణంగా.. రోగ నిరోధక శక్తి పెరుగుతోంది.
ఈ ఆకుల్లో ఉండే ఫైబర్.. పేగు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తోంది.
వీటిని తీసుకోవడం వల్ల పేగు బ్యాక్టీరియా వృద్ధి చెంది.. జీర్ణ సమస్యలు రావు.
బీట్ రూట్ ఆకులు తింటే ఫెర్టీలిటీ రేటు పెరుగుతోంది. ఇందులోని ఫోలేట్.. శిశువు ఎదుగుదలకు తోడ్పడుతోంది.
బీట్‌రూట్ ఆకుల్లో నైట్రేట్లు ఉంటుంది. ఇవి శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచుతోంది.
రక్తపోటును కంట్రోల్ చేస్తాయి.. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.
ఈ ఆకుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి అధిక మోతాదులో లభిస్తుంది.ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి.
బీట్‌రూట్ ఆకుల్లోని విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఈ ఆకులు తింటే మెదడు పని తీరు మెరుగు పడి.. జ్ఞాపకశక్తిని పెంచుతోంది.
ఈ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఫలితంగా తక్కువ తీసుకుంటారు. తద్వారా బరువు తగ్గొచ్చు.
Related Web Stories
ఎండుద్రాక్ష నీరుతో ఇన్ని ఉపయోగాలా..
ఆపిల్ తిన్నాక నీళ్లు తాగుతున్నారా..
పడుకోగానే చెమటలా.. మీరు డేంజర్లో ఉన్నట్టే
ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ సమస్యలొస్తాయి జాగ్రత్త..