రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల కలిగే ఉపయోగాలు ఇవే..
రాగి పాత్రల నుండి వచ్చే ఆల్కలీన్ నీరు శరీరాన్ని విషరహితం చేసి, సహజంగా చల్లబరుస్తుంది
అజీర్ణం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది
మెలనిన్ ఉత్పత్తి జరిగి, చర్మపు రంగును కాంతివంతం చేస్తుంది
రాగి హిమోగ్లోబిన్ ఏర్పడటానికి సహాయపడుతుంది, రక్తహీనతను నివారిస్తుంది
కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది
రాగి థైరాయిడ్ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది
కీళ్ళు, ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది
Related Web Stories
మీరు వీటిని వాడుతున్నారా మీరు అనారోగ్యం తెచ్చుకున్నట్టే
దొండకాయలను తింటే ఎన్ని లాభలో తెలుసా..
డయాబెటిస్ డోంట్ వర్రీ.. మీకోసమే ఈ డ్రైఫ్రూట్స్
ఉదయం ఖాళీ కడుపుతో మెంతులు తినడం వల్ల కలిగే లాభాలివే..