ఈ తొక్కలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. 

నిమ్మ తొక్కలతో ప్రయోజనాలు తెలిస్తే అసలు బయట పడేయరు 

నిమ్మకాయ తొక్కలలో పోషకాలు చాలా ఎక్కువ

రోగ నిరోధక శక్తి మెరుగుపడటంతో సహాయపడతాయి

నిమ్మ తొక్కలలోని బయోఫ్లావనాయిడ్స్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి

నిమ్మ తొక్కలలోని ఫైబర్ కంటెంట్ గట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి

నిమ్మ తొక్కలు నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి

గుండె ఆరోగ్యం మెరుగు పడేందుకు సహాయపడతాయి

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి