గులాబీ పూల రేకులు తింటే  కలిగే ప్రయోజనాలు..

శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.

 మెటబాలిజం మెరుగవుతుంది.

గులాబీ పూల రేకులు  తింటే బరువు తగ్గుతారు

 నిద్రలేమి, అలసటకు కూడా గులాబీతో చెక్ పెట్టొచ్చు.

గులాబీతో చర్మం కాంతివంతమవుతుంది.

గులాబీలోని యాంటిఆక్సిడెంట్స్‌తో నెలసరి ఇబ్బందులూ తగ్గుతాయి.

 మొటిమల నుంచి  ఉపశమనం కలుగుతుంది.