బాదం ఎక్కువ తినేస్తున్నారా?
ఈ సమస్యలు రావొచ్చు!
బాదంలో చాలా కొద్ది మొత్తంలో సైనైడ్ ఉంటుంది. ఎక్కువగా తింటే ప్రమాదం తప్పదు
బాదంలో విటమిన్-ఈ కొద్ది మొత్తంలో మాత్రమే శరీరానికి అవసరం. ఎక్కువైతే అలెర్జీలు వస్తాయి
ఒకేసారి ఎక్కువ బాదం పప్పు తింటే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది
బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఒక యాంటీ-న్యూట్రియెంట్. విటమిన్లు, ఖనిజాల శోషణను తగ్గిస్తుంది
బాదం పప్పులో ఆక్సలేట్‌లు ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది
బాదం పప్పులో కొవ్వులు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే
అమితంగా తీసుకుంటే బరువు పెరిగే ప్రమాదం ఉంది
కొంత మంది వ్యక్తులకు బాదం అలెర్జీ ఉంటుంది
మోతాదుకు మించి తీసుకుంటే వారు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది
Related Web Stories
అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తాగుతున్నారా..
కాళ్లపై కనిపించే అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు..
తాటి బెల్లం గురించి ఇ విషయాలు తెలుసా మరి
పాలకూర, క్యారెట్ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా...