బెల్లీ ఫ్యాట్‌ను  విసెరల్ ఫ్యాట్ అంటారు

ఎన్ని ప్రయత్నాలు చేసిన  పెరిగిన పొట్ట తగ్గదు 

రోజూ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది

ఆహారపు అలవాట్లలో తేడాల పై ఆరోగ్యం చాలా చెడు ప్రభావం చూపుతుంది 

బరువు పెరగడం వల్ల మధుమేహం,కీళ్ల నొప్పులు వంటి సమస్యలన్నీ మనిషిని చాలా బలహీనం చేస్తాయి 

బెల్లీ ఫ్యాట్‌ తగ్గలంటే  యాపిల్ సైడర్ వెనిగర్  అనే డ్రింక్ తాగాలి 

యాపిల్ సైడర్ వెనిగర్  తీసుకోవడం వల్ల  ఆకలి తగ్గుతుంది 

175 మందిపై ఈ పరిశోధన చేయడం జరిగింది

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను నీటిలో కలిపి తాగాల్సి ఉంటుంది