చలికాలంలో వేరుశనగలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

చలికాలంలో వేరుశనగలు శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడతాయి

వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి

కండరాల పెరుగుదలకు సహాయపడతాయి

బరువు నియంత్రణలో సహాయపడతాయి

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి

వేరుశనగలు అల్జీమర్స్‌ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి