తీపి అరటిపండ్లు, పుల్లని  స్ట్రాబెర్రీలను కలపడం వల్ల  జీర్ణవ్యవస్థకు దారి తెస్తుంది

భారం పెరిగి, జీర్ణక్రియ నెమ్మదించవచ్చు.

ఇది గ్యాస్, ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలకు దారితీయవచ్చు.

తీపి, పులుపు  పండ్లను కలిపి తింటే

వాటిలో ఉండే ఫ్లేవనాల్స్ వంటి కొన్ని పోషకాల కౌంట్ తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

అరటిపండులో పొటాషియం  కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండగా

స్ట్రాబెర్రీలలో విటమిన్ సి  యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఈ కలయిక సమతుల్యమైన పోషకాలను అందిస్తుంది.

ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

ఇది తక్షణ శక్తిని  అందించే మంచి చిరుతిండి.