అంజీర్‌ పండుతో ఆ సమస్యకు చెక్ పెట్టేయండి

అంజీర్‌లో ఫైబర్, పొటాషియం పుష్కలం

అంజీర్ పండు తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి

ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ పండ్లు తింటే మలబద్దకం రాదు

బీపీ అదుపులో ఉంటుంది

అంజీర్‌తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది

అంజీర్ పండు చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

నానబెట్టిన అంజీర్‌ను సలాడ్లు, ఓట్స్, పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది

వేయించిన శనగలు, బాదం‌తో పాటు కొన్ని అంజీర్ ముక్కల్ని కూడా వేసి తినొచ్చు