పచ్చసొనలో విటమిన్లు A, D, E, K, B1, B2, B5, B6, B9,  B12  ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

ఇందులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం ఆరోగ్యకరమైన అన్​శాచ్యురేటెడ్ కొవ్వులే.

పచ్చసొనలోని పోషకాలు మెదడు  కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

మితంగా తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.

పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుంది, కాబట్టి అధికంగా తినడం మంచిది కాదు.

ఆరోగ్యకరమైన జీవితానికి రోజుకు 7-8 గుడ్లు వాటి పచ్చసొనతో సహా తినడం సాధారణంగా సిఫార్సు చేయబడదు.