యాపిల్ జ్యూస్‌లో విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటివి ఉంటాయి.

యాపిల్ జ్యూస్‌లో ఉండే ఫినోలిక్ యాసిడ్స్ యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి.

క్రమం తప్పకుండా యాపిల్ జ్యూస్ తాగడం వల్ల బొడ్డు కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది

జ్యూస్‌లో చక్కెర ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మితంగా తీసుకోవడం అవసరం.

 కొందరికి, ముఖ్యంగా పిల్లలకు, అధికంగా జ్యూస్ తాగితే

విరేచనాలు, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు కలగవచ్చు.

యాపిల్ జ్యూస్‌లో యాపిల్‌లో ఉండే ఫైబర్ ఉండదు.

కాబట్టి, పూర్తి యాపిల్ తినడం ఉత్తమమైనది.