ఖాళీ కడుపుతో మెంతి నీళ్లు  తాగితే జరిగేది ఇదే

ఉదయం పరగడుపున మెంతులు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది

15 రోజుల పాటు నానబెట్టిన మెంతుల వాటర్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి

మెంతుల్లో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది

మెంతి నీరు తాగడం వల్ల కడుపు శుభ్రం అవుతుంది

శరీరం నుంచి టాక్సిన్స్, అదనపు నూనెను తొలగించడంలో కీలకంగా పనిచేస్తాయి

మొటిమలు మాయమై చర్మం సహజంగా మెరుస్తుంది

జీర్ణక్రియను సులభతరం చేయడంతో పాటు ఆమ్లతను తగ్గిస్తుంది

రాత్రంతా మెంతి గింజలను నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి

మెంతి విత్తనాలు కూడా ఫైబర్‌ను పెంచుతుంది