శీతాకాలంలో బరువు తగ్గాలనుకునే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి

పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోండి

అయితే, మితంగా తినడం ముఖ్యం

చక్కెర పానీయాలు అస్సలు తాగకండి

హైడ్రేటెడ్‌గా ఉండటానికి తగినంత నీరు తాగండి

ఒత్తిడిని నివారించండి