ధనియాలు, మిరియాలు,  అల్లం కలిపి కషాయంగా  తయారుచేసి తాగితే దగ్గు,  జలుబు తగ్గుతాయి.

అల్లం రసంలో తేనె కలిపి  తీసుకోవడం వల్ల దగ్గు,  ఆయాసం, జలుబు తగ్గుతాయి

లవంగంను బుగ్గన పెట్టుకోవడం  వల్ల కూడా దగ్గు తగ్గుతుంది.

తేనె దగ్గును తగ్గించడంలో సహాయపడుతుంది.

దానిమ్మ రసం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు తగ్గుతాయి

దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

కివిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక  శక్తిని పెంచుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారం  తీసుకోవడం ముఖ్యం

శరీరానికి తగినంత  విశ్రాంతి ఇవ్వండి