సీతాఫలం వీరికి అస్సలు మంచిది కాదు

సీతాఫలాలు రుచిలోనే కాదు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి

సీతాఫలంలో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం పుష్కలం

సీతాఫలం రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది

సీతాఫలాన్ని అధికంగా తీసుకుంటే ఇబ్బందులు తప్పవు

అలెర్జీ ఉన్నవారు ఈ పండుకు దూరంగా ఉండాలి

జీర్ణ సమస్యతో బాధపడేవారు ఈ పండు తింటే ఉబ్బరం, కడుపు నొప్పితో బాధపడే అవకాశం ఉంది

అధిక ఐరన్ సమస్యతో బాధపడే వారు కూడా సీతాఫలాన్ని తీసుకోవద్దు

సీతాఫలం అమృత ఫలమే అయినా.. దాని విత్తనాలు మాత్రం విషపూరితమైనవి

సీతాఫలం ఆరోగ్యకరమైనదే అయిన మితంగా తీసుకుంటేనే మంచిది