డార్క్ చాక్లెట్స్‌లో కోకో కంటెంట్ వల్ల  ఎన్నో పోషకాలు లభిస్తాయి

డార్క్ చాక్లెట్ తినడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది

డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్ ఒత్తిడి‎ని తగ్గిస్తాయి

డార్క్ చాక్లెట్‌లో ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది

ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు ఐరన్ చాలా ముఖ్యం.ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి 

అనేక అధ్యయనాలు డార్క్ చాక్లెట్ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నాయి

డార్క్ చాక్లెట్ రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుందట 

ఇందులోని ఫ్లేవనోల్స్ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి

డార్క్ చాక్లెట్ల్‌లోని కెఫిన్ కంటెంట్ ఏకాగ్రతను పెంచడంలో సహకరిస్తుంది.