కొత్తిమీరు తినడమే కాదు
కొత్తిమీరు రసం తాగితే
చాలా ఉపయోగాలు ఉన్నాయి
కొత్తిమీరు రసం 30,40 రోగాలను నయం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది
పడగడుపున కొత్తిమీరు రసం తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు
ఒంట్లో పేరుకుపోయిన సీసం, అల్యూమినియం, కాడ్మియం, పాదరసం లాంటి ఖనిజాల కొత్తిమీరు రసం తొలగించవచ్చు
కొత్తిమీర రసం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
మన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది కొత్తిమీర రసం
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది గ్యాస్, గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి.
డయాబెటిస్ ఉన్న వాళ్లు రోజూ తీసుకుంటే షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
Related Web Stories
నుదిటిపై పదే పదే మొటిమలు దేనికి సంకేతం..
ఇంట్లో సైక్లింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఇవే..
ఎముకల నొప్పులు తగ్గాలంటే...!
శరీరంలో చెడు కొవ్వును కరిగించే వ్యాయామాలు ఇవే