శరీరంలో చెడు కొవ్వును కరిగించే వ్యాయామాలు ఇవే
స్కిప్పింగ్ చేయడం వల్ల చెడు కొవ్వును సులువుగా కరిగిపోతుంది
రెగ్యులర్‌గా రన్నింగ్ చేయడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. కండరాలు దృఢంగా మారుతాయి.
స్విమ్మింగ్ చేయడం వల్ల సులువుగా, వేగంగా కేలరీలని కరిగించుకోవచ్చు.
సైక్లింగ్ చేస్తే కండరాల ఆరోగ్యం బాగుంటుంది. కొవ్వు కరగడానికి సైక్లింగ్ అద్భుతంగా పనిచేస్తుంది.
మెట్లు ఎక్కుతూ ఉండడం వల్ల చెడు కొవ్వు కరుగుతుంది.
కిక్ బాక్సింగ్ చేయడం వల్ల అధిక కొవ్వుని కరిగించుకోవడానికి అవుతుంది.
Related Web Stories
ఖాళీ కడుపుతో గుడ్లు తింటున్నారా..? ఇబ్బందుల్లో పడతారు జర జాగ్రత్త..
గుమ్మడి ఆకులతో ఈ రోగాలన్నీ పరార్..
ఎండు చేపలు తింటున్నారా..? ఎవరు తినకూడదో మీకు తెలుసా..?
పైన్ నట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..