ఇంట్లో సైక్లింగ్ చేయడం వల్ల
కలిగే లాభాలు ఇవే..
ఇంట్లో సైక్లింగ్ చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయి.
ఒత్తిడి, ఆందోళన తగ్గి మెదడు చురుకుగా పనిచేస్తుంది.
ఉదయాన్నే సైక్లింగ్ చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలై రోజంతా ఉత్సాహంగా అనిపిస్తుంది.
సైక్లింగ్ వల్ల హార్మోన్లు సమతూకంలో పనిచేస్తాయి.
నిరుత్సాహం, కోపం, చిరాకు లాంటి లక్షణాలు తగ్గుతాయి.
ప్రతిరోజూ ఒకే సమయానికి ఇంట్లో సైక్లింగ్ చేస్తూ ఉంటే వయసు పైబడడం వల్ల వచ్చే పలు మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.
శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది.
కండరాలు బలోపేతమవుతాయి. బద్దకం దరిచేరదు.
Related Web Stories
ఎముకల నొప్పులు తగ్గాలంటే...!
శరీరంలో చెడు కొవ్వును కరిగించే వ్యాయామాలు ఇవే
ఖాళీ కడుపుతో గుడ్లు తింటున్నారా..? ఇబ్బందుల్లో పడతారు జర జాగ్రత్త..
గుమ్మడి ఆకులతో ఈ రోగాలన్నీ పరార్..