నుదిటిపై పదే పదే మొటిమలు  దేనికి సంకేతం..

కొంతమంది మొహంపై సరైన శ్రద్ధ చూపరు

దాని ఫలితం మొహంపై మొటిమలు వచ్చి చేరుతాయి

నుదిటిపై ఎక్కువగా మొటిమలు వస్తే మాత్రం జాగ్రత్త వహించాల్సిందే

దుమ్ము, అలర్జీ, వేడి కారణంగా మొహంపై మొటిమలు వస్తాయి

కానీ నుదిటిపై మొటిమలకు ప్రధాన కారణం అజీర్ణం

నాన్‌వెజ్ తిన్నప్పుడు కొంతమందికి రెండు రోజుల్లోనే మొటిమలు వస్తాయి

నుదిటిపై మొటిమలు వస్తే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం

ఒక్కసారి మొటిమలు వస్తే వాటిని నివారించడం చాలా కష్టం

ముఖాన్ని చల్లనీటితో కడగడంతో పాటు ఎక్కువగా నీరు తాగితే మొటిమలు రాకుండా కాపాడుకోవచ్చు