నల్ల ద్రక్షతో ఇన్ని ఉపయోగాలా..

ఉత్తర భారతదేశంలో  చలికాలంలో నల్ల ద్రాక్ష తరచుగా కనిపిస్తాయి

పుల్లని రుచితో ఉండే ఈ పండ్లను ఎందరో ఇష్టపడతారు

నల్లద్రాక్ష యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్, ఫ్రీ రాడికల్స్ నుండి సెల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి

 గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది

ఇందులో రెస్వెరాట్రాల్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది

నల్ల ద్రాక్ష ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది

ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి

ఇవి దృష్టిని పెంచేందుకు సహకరిస్తాయి

నల్ల ద్రాక్షలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నందుకు, ఎముకల సాంద్రతను కూడా పెంచుతాయి.