ఇంగువ నీరు పరగడుపునే తాగడం వల్ల  కలిగే లాభాలు ఇవే

ఇంగువ సాధారణంగా వంటల్లో పోపు వేయడానికి వాడుతుంటారు

అయితే ఇంగువ కలిపిన నీటిని ఉదయాన్నే తాగితే మాత్రం షాకింగ్ ఫలితాలుంటాయి

విటమిన్లు, కాల్షియం, ఐరన్, ఇంగువలో పుష్కలంగా ఉంటాయి

ఇంగువనీరు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది

ఇది బరువు తగ్గడంలో మేలు చేస్తుంది

ఇన్ఫెక్షన్ సమస్యలు దూరంగా ఉంచడంలో ఇంగువ నీరు తీసుకోవడం ప్రభావవంతంగా ఉంటుంది

ఇంగువలో ఉండే లక్షణాలు జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కాపాడతాయి

మలబద్దకం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది

తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఇంగువ నీరు తాగితే ఉపశమనం ఉంటుంది