నేల మీద కూర్చొని తినడం వల్ల  ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు  ఉన్నాయి 

ఈ రోజుల్లో అందరు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని తినడానికే ఆసక్తి చూపుతున్నారు

కానీ కింద కూర్చుని తినడం వల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి

కింద కూర్చుని తినడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి తగ్గుతుంది

కింద కూర్చొని తినడం అలవాటు చేసుకుంటే కండరాలు దృఢంగా మారతాయి

జీర్ణక్రియ సజావుగా సాగుతుంది

కూర్చుని భోజనం తినే పద్దతి వల్ల ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన ఆమ్లాలు ఉత్పత్తవుతాయట

శరీరానికి కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది