వేసవి కాలం మొదలవుతుందంటేనే పెరిగిన వేడి, చెమటలు, ఉక్కపోతలు

బయట ఎండ ఎంత ఎక్కువగా ఉంటే, ఒంట్లోనూ అంతే వేడి పెరుగుతుంది. 

దీనివల్ల అలసట, డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. 

కొన్ని చిట్కాలు పాటిస్తే ఒంట్లో చల్లదనం పెరిగి వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

 వేసవిలో చాలా మందికి శరీరశ్రమ కష్టంగా అనిపిస్తుంది. 

పూర్తిగా వ్యాయామం మానేయకూడదు. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్, యోగా లాంటివి చేస్తుండాలి 

భారం ఎక్కువగా ఉండే ఎక్సర్‌సైజ్‌లు తగ్గించడం మంచిది.

ఒంట్లో వేడి పెరగకుండా కంట్రోల్ అవుతుంది. కాటన్ దుస్తులు ధరించాలి