బాదం, జీడిపప్పు, సోయా, కొబ్బరితో  తయారు చేసే పాలతో ఎన్నో లాభాలు ఉన్నాయి

లాక్టోస్ ఉన్న పాలు కొంతమందికి పడదు

ఈ అలర్జీ పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఉంటుంది

లాక్టోస్ లేని పాలను ఇంట్లోనే చేసుకోవచ్చు

 బాదం పాలను తాగితే రోజుకు సరిపడా విటమిన్-డి, విటమిన్-ఇ లభిస్తాయి

జీడిపప్పు పాలలో క్యాలరీలు చక్కర శాతం తక్కువగా ఉంటాయి

సోయా పాలులో విటమిన్-బి పుష్కలంగా అందుతుంది

సోయా పాలలో కొలెస్ట్రాల్ అసలు ఉండదు

కొబ్బరి పాలలో లాక్టోస్ అసలు ఉండదు

ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్లు గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి