ఆయుర్వేదం ప్రకారం నిద్రపోయే అరగంట
ముందు పాలు తాగడం మంచిది
పాలలోని పోషకాలు మరింత సమర్థవంతంగా గ్రహించబడతాయి.
ఈ సమయంలో శరీరం ప్రశాంతంగా ఉండటం ప్రారంభమవుతుంది.
పాలు తాగే ముందు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.
ఉప్పు పదార్థాలు, తేనె, సిట్రస్ పండ్లు లాంటి వాటికి దూరంగా ఉండాలి.
వీటితో కలిపి పాలను తీసుకోవడం వల్ల ఇబ్బంది పడాల్సి ఉంది.
జీర్ణక్రియ సరిగా లేకపోవడం లేదా తరచుగా జలుబు, దగ్గు ఉన్నవారు చల్లని పాలు తాగకూడదు.
Related Web Stories
ఎనర్జీ డ్రింక్స్ అదే పనిగా తాగుతున్నారా..
కిడ్నీలలో రాళ్లను కరిగించే ఇంటి చిట్కాలు..!
రోజూ అల్పాహారం తినడం మానేస్తే ఏమవుతుందో తెలుసా..
ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు..