కాలేయాన్ని పాడు చేసే ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక చక్కెర కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల కాలేయం ఫ్యాటీ లివర్ వ్యాధికి గురవుతుంది. 

ప్రాసెస్  చేసిన మాంసంలో ఉండే కొవ్వులు కాలేయాని బలహీనపరుస్తాయి. 

వేయించిన, జంక్ ఫుడ్‌లోని ట్రాన్స్ ఫ్యాట్స్ కాలేయ కణాలను దెబ్బతీస్తాయి.

అధికంగా మద్యం సేవించడం వల్ల కూడా కాలేయం త్వరగా దెబ్బతింటుంది.

అధిక ఉప్పు కలిసిన, ప్యాక్ చేసిన స్నాక్స్, నూడుల్స్ కాలేయంపై ఒత్తిడి కలిగిస్తాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.