బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా..
ఈ హెల్తీ టిఫిన్స్ ట్రై చేస్తే సరి..
ఓట్స్ ఇడ్లీలో కేలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు వీటి నుంచి లభిస్తాయి. డైటింగ్ చేసేవారికి మంచిది.
ఢోక్లా అనేది గుజరాత్ కు చెందిన వంటకం. ఆవిరిలో ఉడికించి చేసే ఈ వంటకంలో
ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.
బరువు తగ్గేవారి డైట్‍లో గుడ్లు తప్పక ఉంటాయి. వీటికి జతగా చికెన్, మష్రూమ్ జోడిస్తే పోషకాలు,
ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.
ఓట్స్ ఫుడ్డింగ్ ఫిట్‌నెస్
గోల్‍ను చేరుకోవడంలో బాగా సహాయపడుతుంది.
పాలకూరలో కేలరీలు తక్కువ. ప్రోటీన్ ఎక్కువ. పాన్ కేక్ లేదా దోశ వంటివి వీటితో తయారుచేసుకోవచ్చు.
బరువు తగ్గడానికి తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి.
Related Web Stories
కడుపు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చే తలనొప్పికి కారణం ఇదే
చేప కళ్ల వల్ల లాభాలు తెలిస్తే.. కళ్లు తేలేస్తారు..
ఖర్చు లేని పని.. గ్లాస్ నీటితో బీపీ, షుగర్ కంట్రోల్
వర్షాకాలంలో బొప్పాయి ఆకుల రసం తాగితే.. జరిగేది ఇదే..