ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు దీన్ని బ్లడ్ షుగర్ నియంత్రణ కోసం ఉపయోగించాలనుకుంటారు

మధుమేహం మందులతో కలిపి వాడినప్పుడు కొన్ని ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తగా వాడాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది యాపిల్ పండ్ల నుండి తయారు చేసిన ఒక రకమైన వెనిగర్.

ఆపిల్ సైడర్ వెనిగర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది

మధుమేహం ఉన్నవారు ఆపిల్ సైడర్ వెనిగర్ వాడటానికి ఆసక్తి చూపుతారు.

ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే వికారం, జీర్ణ సమస్యలు వస్తాయి.