సన్నగా, బలహీనంగా ఉన్నారా..
వీటిని తినాల్సిందే..
హెల్తీ వెయిట్ కోసం తినాల్సిన ఆహారాలు తెలుసుకుందాం
కండరాలు బలహీనంగా ఉండటం వల్లే సన్నగా ఉన్నవారు మరింత బక్కచిక్కిపోతారు
గుడ్లు, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు కండరాల సౌష్ఠవాన్ని పెంచి చక్కటి శరీరాకృతిని ఇస్తాయి
సన్నగా ఉన్నవారు రాత్రి భోజనంలో ప్రోటీన్ అధికంగా ఉండే టోపు తినాలి
బాదం, ఖర్జూరం, అంజీర్ పండ్లలో బరువు పెరగడానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి
పాలలో తామర గింజలు లేదా మఖానా కలిపి తినడం వల్ల బరువు పెరుగుతారు
బీన్స్ తింటే ఆరోగ్యకరమైన బరువు పెరగుతారు
రాత్రిపూట పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల కూడా బరువు పెరుగుతారు
Related Web Stories
ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే..
యోగాతో ఛాతీలో మంటకు చెక్ పెట్టొచ్చు తెలుసా..
ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యలు ఇవే..
హెయిర్ లాస్ అవుతోందా.. మీ కోసమే ఈ చిట్కా