పేపర్ కప్పుల్లో టీ, కాఫీలు  తాగుతున్నారా.. 

పేపర్ కప్‌లు వేడి పానీయాలు పోస్తే, పేపర్‌పై ఉన్న ప్లాస్టిక్ కోటింగ్ కరిగే అవకాశాలు ఉంటాయి. 

ఈ ప్లాస్టిక్ తరచుగా పాలీఎథిలీన్, పాలీప్రొపిలిన్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు

ఇవి కరిగినప్పుడు, సూక్ష్మపరిమాణంలో రసాయనాలు వేడిగా ఉండే చాయ్ లేదా కాఫీకి కలవవచ్చు.

పేపర్ కప్పులు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు విషపదార్థాలను విడుదల చేస్తాయి

ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి

భారీ లోహాలతో మిళితమై ఉన్న వాటిని సేవించటం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బ్రెయిన్ స్ట్రోక్ , సంతానలేమి వంటి సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.