అరటి చెట్లతో చాలా  ఉపయోగాలు ఉన్నాయి.

అరటిపండ్లు,అరటి ఆకులు మాత్రమే కాదు అరటి చెట్టు కాండం కూడా ఉపయోగపడుతుంది.

అరటి కాండం ఆరోగ్యం విషయంలో దివ్యఔషధంలా పనిచేస్తుంది.

గోళ్లు కొరికే అలవాటు ఉన్నవారు దీనిని తింటే కడుపులోని మలినాలు,వెంట్రుకలు తొలగిపోతాయి.

మలబద్దకం కూడా పోతుంది ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు చక్కగా ఉపయోగపడుతుంది.

అరటి రసం అరటి దిండుకు రాళ్లను కరిగించే శక్తి ఉందని పురాతన కాలం నుంచి ప్రజలు నమ్మకం

అరటి దిండులతో చేసిన రసం తాగడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్య తగ్గుతుంది.

అరటి దిండులలో పొటాషియం కంటెంట్ మూత్రపిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది ఇది రక్తహీనతను కూడా నివారిస్తుంది.