సబ్జా గింజలతో  అద్భుత ప్రయోజనాలు..

సబ్జా గింజలు శరీరానికి సహజమైన డిటాక్స్‌గా పనిచేస్తాయి.

 ప్రేగు కదలికను ప్రోత్సహిస్తాయి.

కొన్ని సబ్జా గింజలను ఒక గ్లాసు పాలలో కలిపి కొన్ని రోజుల పాటు పడుకునే ముందు త్రాగాలి.

ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి.

సబ్జా గింజల్లో ఉండే నూనెలు గ్యాస్ నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

సబ్జా గింజలలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.  

 బరువు తగ్గడానికి సహాయపడతాయి.