రోజూ ఈ జ్యూస్ గ్లాస్ తాగితే చాలు..
మెరిసే చర్మం మీ సొంతం..
పియర్ ఫ్రూట్‌లో విటమిన్ సి, కార్బోహైడ్రేట్, ఫైబర్, కాపర్, జింక్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
పియర్ ఫ్రూట్ లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ఈ జ్యూస్ రోగనిరోధక
శక్తిని పెంచుతుంది.
విటమిన్-కె, బోరాన్, మెగ్నీషియంతో సహా ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పియర్స్ పండ్లలో ఉన్నాయి.
ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. టాక్సిన్లను బయటకు పంపడంలో ఉపయోగపడుతుంది.
రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
పియర్ ఫ్రూట్ జ్యూస్‌ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
Related Web Stories
కొబ్బరి నీరు అతిగా తాగితే వచ్చే సమస్యలు ఇవే
పాప్ కార్న్ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
బిర్యానీ ఆకుతో ఇన్ని ప్రయోజనాలా..!
పత్రి రోజు పల్లీలు తింటే ఇలా జరుగుతుంది