పల్లీలుల్లో నూనె శాతం
పుష్కలంగాఉండడం వల్ల బరువు పెరుగుతామని అనుకుంటారు
పల్లీల్లో 100 గ్రాముల 567 కేలరీలు, 25 గ్రాముల ప్రోటీన్, 16 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 50 గ్రాముల కొవ్వు ఉంటుంది
పల్లీల్లో ఫైబర్ ఒమేగా 6 ఫ్యాటీ, పల్లీల్లో కచ్చితంగా కొవ్వు శాతం ఉంటుంది
ఈ వేరుశనగలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉండి బరువు తగ్గడానికి సహాయపడతుంది
వేరుశనగలో ప్రోటీన్ మొత్తం కేలరీలు 25 శాతం ఉంటుంది ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్‌కి మంచి మూలం.
నట్స్‌లో ఉండే ఎక్కువ ప్రోటీన్, పీచు పదార్థం మనల్ని ఎక్కువ సమయం నిండుగా ఉండేలా చేస్తుంది.
దీని ఫలితంగా తక్కువ ఫుడ్ తీసుకుంటాం తక్కువ తీసుకోవడం వల్ల బరువు తక్కువగా ఉంటాం
Related Web Stories
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..
బీట్రూట్ ఎక్కువగా తింటే జరిగేదిదే..!
చలికాలంలో మసాలా దినుసులు ఎక్కువగా తీసుకుంటున్నారా..
ఈ రకంగా వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలు దూరం