బిర్యానీ ఆకుతో  ఇన్ని ప్రయోజనాలా..!

బిర్యానీ ఆకులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి.

దీనివల్ల నాడీ వ్యవస్థ పని తీరు బాగుంటుంది. 

 తరచుగా బిర్యానీ ఆకు టీని తీసుకోవడం వల్ల శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. 

ఈ ఆకు బరువు తగ్గటానికి సహాయపడుతుంది.

 బే ఆకు జీవ క్రియను పెంచుతుంది. అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి వాటి నుంచి ఉపశనం లభిస్తుంది.