కొబ్బరి నీరు ఆరోగ్యకరమని అందరికీ తెలిసిందే. ఎండాకాలంలో వీటిని కచ్చితంగా తాగాలని అంటారు
అయితే, కొబ్బరి నీరు అతిగా తాగితే కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి
అతిగా కొబ్బరి నీరు తాగితే శరీరంలో పొటాషియం, సోడియం లవణాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది
కొబ్బరి నీరు కారణంగా రక్తంలో చక్కెరల స్థాయిలు పెరగొచ్చు
కొబ్బరి నీరులో కెలొరీలు తక్కువ. తక్షణ శక్తి అవసరమైన వారికి ఇది అంతగా సరిపడదు
ఈ నీటిని అతిగా తాగితే కడుపుబ్బరం, ఇతర ఉదర సంబంధిత సమస్యలు రావొచ్చు
కొందరిలో అలర్జీ కూడా తలెత్తే అవకాశం ఉంది.
Related Web Stories
పాప్ కార్న్ తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
బిర్యానీ ఆకుతో ఇన్ని ప్రయోజనాలా..!
పత్రి రోజు పల్లీలు తింటే ఇలా జరుగుతుంది
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..