నానబెట్టిన శనగల్లో ప్రొటీన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

బరువు తగ్గడానికి తోడ్పడతాయి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

నానబెట్టిన శనగల్లో శాకాహార ప్రొటీన్ ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది.

నల్ల శనగలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, టైప్-2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తాయి.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి, జుట్టు సమస్యలను తగ్గిస్తాయి.

నానబెట్టిన శనగలు శరీరానికి శక్తిని అందించి, రోజంతా చురుకుగా ఉండేందుకు సహాయపడతాయి.