నల్ల పసుపుతో నమ్మ లేని లాభాలు..

పసుపు అనగానే పచ్చటి రంగులో ఉంటుందని మాత్రమే మనందరికీ తెలుసు.

కానీ, పసుపు కేవలం పసుపు రంగులోనే కాదు.. నలుపు రంగులో కూడా ఉంటుంది. దీనినే నల్ల పసుపు అంటారు.

నల్ల పసుపు వంటలకు రుచినే కాదు, శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్, ట్యూమర్లను తగ్గిస్తుంది.

లివర్, జీర్ణ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.

ఆస్థమా, దగ్గుతో పాటు ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.

చర్మ వ్యాధులు, దెబ్బల్ని నయం చేస్తుంది.

అల్సర్స్, అజీర్తి, మైగ్రేషన్స్‌కు అద్భుతంగా పని చేస్తుంది.

నల్ల పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొలస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.